ఎయిర్ పోర్టులకి వాళ్లు ఒకే కుటుంబం పేర్లే పెట్టేవారు: మోదీ
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గతంలో విమానాశ్రయాలకు ఒకే కుటుంబం పేర్లు పెట్టేవారని, తమ ప్రభుత్వం మాత్రం వాల్మీకి (అయోధ్య), సంత్ రవిదాస్ (జలంధర్), అల్లూరి సీతారామరాజు (విశాఖ) వంటి జాతీయ మహనీయుల పేర్లను విమానాశ్రయాలకు పెడుతోందని అన్నారు.
Login
Comments (0)