అమెరికా, యూరప్‌కు వన్‌ప్లస్ గుడ్‌బై?
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ మార్కెట్లలో కార్యకలాపాలను నిలిపివేసేందుకు వన్‌ప్లస్ సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న స్టాక్ విక్రయించిన తర్వాత కొత్త ఫోన్లను అక్కడ విడుదల చేయబోదని సమాచారం. అయితే ఇప్పటికే ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు నిర్ణీత కాలం వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఇతర సేవలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Login
Comments (0)