ప్రస్తుతం రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమల రావు రిటైర్ కావటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో కృష్ణబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో ఉన్న సమస్యల పరిష్కారం, సేవల మెరుగుదలతో పాటు అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.
Don’t receive OTP? Resend