అమరావతి: ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపి రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏ రూట్‌నూ ప్రైవేటీకరించబోమని, ఉద్యోగుల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Don’t receive OTP? Resend