ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వల్ప శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆస్పత్రిలో ఆయనను పరామర్శించి ఈ విషయాన్ని వెల్లడించారు.
Don’t receive OTP? Resend