కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మసీదుకు ప్రవేశం నిలిపివేత
కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలోని గౌరీపూర్ జామా మసీదులో ప్రార్థనల కోసం ఇచ్చే ప్రవేశ పాస్‌ల జారీని అధికారులు నిలిపివేశారు. రన్‌వే విస్తరణ, విమాన భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ భద్రతే అత్యంత ముఖ్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా పోలీసులు మోహరించారు.
Login
Comments (0)