కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. మంత్రి పదవులు దక్కని నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయగా, బెళూరు గోపాలకృష్ణ సోమవారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు బీజీ గోవిందప్ప, సీఎస్ నాడగౌడ, టీబీ జయచంద్ర రాజీనామా చేశారు.
Don’t receive OTP? Resend