ట్రంప్ హత్య కుట్రపై అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కొత్త కుట్ర పన్నినట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అమెరికాను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ట్రంప్‌పై నిర్దిష్ట దాడి ప్రణాళికపై తమకు సమాచారం అందిందని తెలిపినట్లు వార్తలు పేర్కొన్నాయి. అయితే ఈ కుట్రపై ఇరాన్ స్పందించలేదు. అమెరికా అధికారుల నుంచి కూడా అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
Login
Comments (0)