ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఎన్.బాలసుబ్రమణ్యంను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆయన 1994 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ అధికారి. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల అయింది. ఇప్పటివరకు ఎండిగా తాత్కాలికంగా ఈ బాధ్యతలు ఎం టి కృష్ణబాబు నిర్వహించారు.
Don’t receive OTP? Resend