ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధులకు వెళ్తున్న ఉద్యోగినిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటన నేపథ్యంలో ఉద్యోగుల భద్రతపై ఎయిర్పోర్టు అధికారులు సమీక్ష నిర్వహించారు.
Login
Comments (0)