ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్బోర్న్లో భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ‘మోదీ.. మోదీ’, ‘వందే మాతరం’ నినాదాలతో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. చల్లని వాతావరణంలోనూ చూపిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend