న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరని అక్కడి జర్నలిస్టు ప్రశ్నించగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ స్పందించారు. భారతీయులు రాజకీయ నేతలతో నేరుగా సంభాషణను కోరుకుంటారని, మధ్యవర్తుల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడానికే మోదీ ప్రాధాన్యం ఇస్తారని ఆయన తెలిపారు.
Don’t receive OTP? Resend