భారత్‌కు బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు బాక్సింగ్‌లో రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోపై 5-0తో విజయం సాధించి బంగారు పతకం గెలిచింది. 57 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ జైస్మిన్ లంబోరియా, డిఫెండింగ్ ఛాంపియన్ మైఖేలా వాల్ష్‌ను 5-0తో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.
Login
Comments (0)