బ్రిజ్‌భూషణ్ సింగ్ నిర్దోషి
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సహనిందితుడు వినోద్ తోమర్నూ విముక్తి కల్పించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితుల వాంగ్మూలాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
Login
Comments (0)