హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమల ప్రసాదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకన్న సన్నిధిలో పనిచేసే కొందరిలో చిత్తశుద్ధి లోపించిందన్నారు. చెడు పదార్థాలు కలిపి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మహాపాపమని పేర్కొన్నారు. తప్పే జరగలేదన్నట్లు మాట్లాడటం శోచనీయమన్నారు.
Don’t receive OTP? Resend