పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఏపీ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణరాజు చొరవతో ఈ పనులు చేపట్టారు. 2026 మే 3న ఆయన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణశిలతో నిర్మిస్తున్న ఈ ఆలయం సుమారు 800 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో పనులు తుది దశకు చేరుకున్నాయి.
Don’t receive OTP? Resend