భోగాపురం ఎయిర్ పోర్టులో ఆగస్టు 16న సింగపూర్ నుంచి తొలి విమానం
అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణాన్ని వైసిపి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆగస్టు 16న సింగపూర్ నుంచి తొలి విమానం రానుండగా, 17 అర్ధరాత్రి తిరుగు ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపినట్లు వెల్లడించారు.
Login
Comments (0)