'ఎల్లమ్మ'లో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్‌లుక్ విడుదల
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఎల్లమ్మ' చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
Login
Comments (0)