90 ఏళ్ల వయసులో గ్రామీ అవార్డు గెలుచుకున్న దలైలామా
డెస్క్: టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ రికార్డింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో ఆయనకు ఈ అవార్డు రావటం విశేషం. ‘మెడిటేషన్స్’ (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బమ్కు గాను దలైలామాను ఈ అవార్డు వరించింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు.
Login
Comments (0)