క్షమించడం కాదు, క్షమాపణ కోరండి: మోదీపై కాంగ్రెస్ విమర్శ
జంతర్‌మంతర్ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యువతను క్షమించానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ విమర్శించింది. విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యానికి, ప్రశ్నపత్రాల లీకేజీలతో వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మోదీ తనను తాను బాధితుడిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు.
Login
Comments (0)