దిల్లీ: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. లేదంటే జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన చేపడతామని హెచ్చరించింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయాలని కోరింది. SIRపై జాతీయ మీడియాలో కథనాల నేపథ్యంలో ఈ డిమాండ్లు చేసింది.
Don’t receive OTP? Resend