సింగపూర్ లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ
గుంటూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, రేపటికోసం పత్రిక ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా, రిటైర్డ్ ఐఏఎస్ కేవీ సత్యనారాయణ ఇంగ్లీషులోకి అనువదించిన సీబీఎన్@361 డిగ్రీస్ - పాలీ మ్యాథ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణలకు సీఎం అందించారు.
Login
Comments (0)