మాజీ జర్నలిస్టు తరుణ్ తేజ్పాల్కు లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష అమలుకు ముందు రెండు వారాల గడువు ఇస్తూ, ఈలోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకి అప్పీలు చేస్తానని అంతకుముందు తరుణ్ తేజ్ పాల్ చెప్పారు.
Don’t receive OTP? Resend