హైదరాబాద్: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి హాజరయ్యారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులు జనని, సూర్యతేజలను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు.
Don’t receive OTP? Resend