బెంగుళూరులోని యలహంక స్థలం కూడా వైఎస్ షర్మిలదేనని గతంలో తల్లి వైఎస్ విజయ లక్ష్మి చెప్పారు. ఈ ఏడాది మార్చి 20న ‘క్లారిఫికేషన్’ పేరిట ఆమె విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో ఈ విషయం స్పష్టంగా ఉంది. షర్మిలకి జగన్ ఇచ్చిన ఎంఓయులో యలహంక భూమి, భవనం లేవని, కాని నిజానికి ఈ ఆస్తి కూడా షర్మిలదేనని ఆమె ఆనాడు లేఖలో పేర్కొన్నారు. యలహంక ఇంట్లో పెళ్లికి సంబంధించి అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదంలో ఈ విషయం తాజాగా బయటికి వచ్చింది.
Don’t receive OTP? Resend