భారాస నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ నెల 26న గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Don’t receive OTP? Resend