2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం అహ్మదాబాద్‌కు
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలో 2030 క్రీడల ఆతిథ్య బాధ్యతలను అధికారికంగా అహ్మదాబాద్‌కు అప్పగించారు. కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఏడాదిలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2010 ఢిల్లీ తర్వాత రెండోసారి కామన్వెల్త్ క్రీడలను భారత్ నిర్వహించనుండగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
Login
Comments (0)