తిరుపతి: టిడిపి నేత బేతరాజు శ్రీధర్‌వర్మను తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రచార విభాగం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో అదనపు డైరెక్టర్-కమ్-ఛైర్మన్‌గా నియమిస్తూ తీర్మానం చేశారు. టిటిడి ఈవో, ఎస్వీబీసీ ఎండీ ముద్దాడ రవిచంద్ర నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో శ్రీధర్‌వర్మ టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
Don’t receive OTP? Resend