బాలకృష్ణ చిన్న కుమార్త తేజస్విని డాన్స్
నటుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. సాంగ్ బీట్స్‌కు తగ్గట్టు గ్రేస్‌తో స్టెప్స్ వేయడం చూసి అందరూ వావ్ అంటున్నారు. మీరూ చూసేయండి. Once in a while, dance your heart out! అంటూ భర్త, విశాఖ ఎంపి శ్రీభరత్ ని ట్యాగ్ చేశారు.
Login
Comments (0)