ఏపి ఫిల్మ్ కార్పోరేషన్ కు చైర్మన్, డైరక్టర్లు
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఛైర్మన్, డైరెక్టర్లని నియమించింది. ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ (APSFTVTDC) ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్ నియామితులయ్యారు. వైస్ ఛైర్మన్గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ఉంటారు. మరో 14 మందిని సభ్యులుగా నియమించారు. డైరెక్టర్లు: సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై. ఝాన్సీ, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, కే. ఉమామహేశ్వర రావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ.
Login
Comments (0)