ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ 2026 మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయన పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగించారు.
Don’t receive OTP? Resend