అమరావతి రాజధాని పరిధిలోని శాఖమూరులో రూ.350 కోట్లతో నిర్మించనున్న క్రౌన్ ప్లాజా హోటల్‌కు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఇండ్రాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల్లో ఈ హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భూమిపూజ కార్యక్రమంలో ఏపీసీఆర్డీఏ కమిషనర్ వి. విజయరామరాజు, ఇండ్రాయల్ సంస్థ ఛైర్మన్ సుగథన్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend