అమరావతి: స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూములు, నీటి కేటాయింపుల రద్దును సవాలు చేస్తూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2012, 2013లో దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. సంస్థ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో విచారణ కొనసాగించేందుకు ఆసక్తి లేదని పేర్కొంటూ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జూన్ 25న ఉత్తర్వులు జారీ చేశారు.
Don’t receive OTP? Resend