అమరావతి: పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో కనీసం లక్ష ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా భూముల సేకరణకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 60-70 శాతం ప్రభుత్వ భూములే ఉండగా, వాటి మధ్యలోని ప్రైవేటు భూములనూ సేకరించనుంది. వివిధ పరిశ్రమల కోసం ప్రధానంగా 60 వేల ఎకరాల సేకరణపై ఏపీఐఐసీ దృష్టి సారించింది. భూ సేకరణతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయనుంది.
Don’t receive OTP? Resend