విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలి: దీప్కే
ఢిల్లీ నిరసనల్లో లాఠీచార్జ్‌కు గురైన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. విద్యార్థులను క్షమించడం గురించి మాట్లాడిన ప్రధాని, జూలై 20 నిరసనల్లో గాయపడిన విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. నిరసనల సందర్భంగా యువతులపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, జరిగిన అన్యాయాన్ని ప్రధాని బహిరంగంగా అంగీకరించాలని కోరారు.
Login
Comments (0)