ఏపి హైవే రోడ్డు నిర్మాణంలో కొత్త ప్రపంచ రికార్డులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిరంతరాయంగా 156 లేన్-కిలోమీటర్లలో 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను పరచి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. గతంలోని 84.4 లేన్-కిలోమీటర్ల రికార్డును అధిగమించిన ఈ ఘనత పుట్టపర్తి సమీపంలోని బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌పై నమోదైంది. ఐఐటీ బాంబే సహకారంతో ఈ ఘనత సాధ్యమైంది. దీనిపై కేంద్రమంతి నితిన్ గడ్కరి, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు.
Login
Comments (0)