దావోస్ లో సరికొత్తగా కనిపించిన నారా లోకేష్
దావోస్: నారా లోకేష్ పర్సనాలిటిలో ఇటీవలి కాలంలో మార్పుల్ని చాలామంది గమనిస్తున్నారు. తాజాగా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆకర్షిస్తోంది. దావోస్ లో లోకేష్ గతంలో కంటే చాలా సన్నగా, ఫిట్ గా కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన తన ఫిజిక్ మీద దృష్టి పెట్టారని, ఎక్సర్ సైజ్ తో పాటు, డైటింగ్ కూడా పాటిస్తున్నారని తెలుస్తోంది. ఐటి మంత్రిగా తన శక్తిసామర్థ్యాలని నిరూపించుకుంటూ, ఈ అంశాల మీద అనర్గళంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న లోకేష్, ఇప్పుడు తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో యువతకి ఐకాన్ గా మారుతున్నాడు.
Login
Comments (0)