గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్నాటుకు సన్నాహాలు
విశాఖ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్నాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లకి సంబంధించి విశాఖ కలెక్టర్ అభిషేక్, కమిషనర్ శంఖబ్రత బాగ్చి వేదిక ప్రాంతాన్ని పర్యవేక్షించిన దృశ్యాలను పైన చూడవచ్చు.
Login
Comments (0)