ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. డీఐజీ కోయా ప్రవీణ్, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సహా పలువురు అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డీవోపీటీ, గవర్నర్కు లేఖలు రాశారు.
Don’t receive OTP? Resend