ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902, 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన ఎంపీటీసీలకు 25,016, జడ్పీటీసీలకు 3,315 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీలకు టీడీపీ నుంచి 22,013, వైఎస్సార్సీపీ నుంచి 20,556 నామినేషన్లు వచ్చాయి. జడ్పీటీసీలకు టీడీపీ 2,078, వైఎస్సార్సీపీ 1,815 నామినేషన్లు దాఖలు చేశాయి.
Don’t receive OTP? Resend