యూట్యూబర్ జోసెఫ్ రిమాండ్ మరో 14 రోజులు
యూట్యూబర్ జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో అధికారలు ఆయనను వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జోసెఫ్‌ను కోర్టు మరింతకాలం రిమాండ్‌లో కొనసాగించాలని ఆదేశించింది.
Login
Comments (0)