ఉదయనిధి అరెస్టుకు దారితీసిన వ్యాఖ్యలివే
కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన డీఎంకే సభలో చేసిన వ్యాఖ్యలే ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు దారితీశాయి. ప్రసంగం సందర్భంగా కార్యకర్తలు నటి త్రిష పేరుతో నినాదాలు చేయగా, "కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా.. 'నీళ్లు' మాత్రం అక్కడికి వెళ్తాయి" అని వ్యాఖ్యానించారు. వెంటనే "నా ఉద్దేశం కావేరీ నది" అని వివరణ ఇచ్చినా, ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని టీవీకే ఆరోపించింది.
Login
Comments (0)