ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి చర్యలను నిలిపివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Don’t receive OTP? Resend