'సారంగదరియా'కు తేజస్విని స్టెప్పులు వైరల్
హైదరాబాద్: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నారు. సాయి పల్లవి నటించిన లవ్‌స్టోరీ చిత్రంలోని ‘సారంగదరియా’ పాటకు ఆమె వేసిన స్టెప్పుల వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల మరో డ్యాన్స్ వీడియోతో ట్రెండింగ్‌లో నిలిచిన తేజస్వినిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Login
Comments (0)