నీట్ నిరసనలు - మైనర్లను విడుదల చేయండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న నేరచరితలేని మైనర్ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై వచ్చిన ఆరోపణల దర్యాప్తుకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆందోళనకారులకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది.
Login
Comments (0)