18వ రోజు దీక్ష, దిగజారిన వాంగ్చుక్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేతలు, వివిధ వర్గాల ప్రముఖులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ, వాంగ్చుక్ తన ఆందోళన కొనసాగిస్తున్నారు.
Login
Comments (0)