కాకినాడ: పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్‌ఖాన్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఐదు రోజులుగా 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తుండగా, దిల్లీలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిసింది. సాధిక్‌ను ఆదివారానికల్లా కాకినాడకు తీసుకురానున్నట్లు సమాచారం.
Don’t receive OTP? Resend