కాకినాడ: రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్‌ఖాన్ తన అనుచరుడంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వైసిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర్ తెలిపారు. అకాడమీ ప్రారంభోత్సవానికి ఇతరుల ద్వారా వెళ్లానని, సాదిక్‌తో తనకు పరిచయం లేదన్నారు. సాదిక్‌తో ఉన్న ఫొటోలను చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం జరిగిందని, సాదిక్‌ను కఠినంగా శిక్షించాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.
Don’t receive OTP? Resend