అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచాడు.
Don’t receive OTP? Resend