రాజమౌళికి సింధు ఆసక్తికర రిప్లై
భారత్: జపాన్ ఓపెన్ విజేత పీవీ సింధును దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అభినందించగా, ఆయన పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిత్రం ‘వారణాసి’ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్న సింధు, భవిష్యత్తులో ఆయన సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పాత్ర ఉంటే నటించడానికి సిద్ధమేనని సరదాగా స్పందించారు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
Login
Comments (0)